రాజస్థాన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 23:
footnotes = |
}}
[[దస్త్రం:Gib.svg|thumbnail|కుడి|150px| రాజస్థాన్ రాష్ట్ర పక్షి [[గ్రేట్బట్టమేక ఇండియన్ బస్టర్డ్పిట్ట]]]]
[[File:Ravi Varma-Rajput soldier.jpg|thumb|ఎడమ|[[రవివర్మ]] చిత్రించిన తైలవర్ణచిత్రం 134 రాజ్‌పుత్ సైనికుడు]]
'''రాజస్థాన్''' (Rajasthan) (राजस्थान) [[భారత దేశం]]లో వైశాల్యం ప్రకారం అతి పెద్ద రాష్ట్రం. రాజస్థాన్ కు పశ్చిమాన [[పాకిస్తాన్]] దేశం ఉన్నది. ఇంకా నైఋతిన [[గుజరాత్]], ఆగ్నేయాన [[మధ్య ప్రదేశ్]], ఈశాన్యాన [[ఉత్తరప్రదేశ్]], [[హర్యానా]] మరియు ఉత్తరాన [[పంజాబు]] రాష్ట్రాలు రాజస్థాన్ కు హద్దులు. మొత్తం రాజస్థాన్ వైశాల్యం 3లక్షల 42వేల చదరపు కి.మీ. (1,32,139 చదరపు మైళ్ళు)
 
రాజస్థాన్ రాష్ట్రంలో ప్రధానమైన భౌగోళిక అంశము [[థార్ ఎడారి]]. [[ఆరావళీ పర్వత శ్రేణులు]] రాజస్థాన్ భూభాగాన్ని మధ్యగా విడగొడుతున్నాయి. ఈ పర్వతాలు ఋతుపవనాలను అడ్డుకోవడం వల్ల పశ్చిమ ప్రాతంలో వర్షపాతం దాదాపు శూన్యం. అందువల్ల అది ఎడారిగా మారింది. మరొప్రక్క దట్టమైన అడవులతో గూడిన [[రణథంబోర్ నేషనల్ పార్క్]] (పులులకు సంరక్షణాటవి), [[ఘనా పక్షి ఆశ్రయము]], [[భరత్ పూర్ పక్షి ఆశ్రయము]] ఉన్నాయి. రాజస్థాన్ రాజధాని [[జైపూర్ (రాజస్థాన్)|జైపూర్]] నగరం.
 
== చరిత్ర ==
 
రాజస్థాన్ రాజధాని [[జైపూర్ (రాజస్థాన్)|జైపూర్]] నగరం.
 
== చరిత్ర ==
[[File:Ravi Varma-Rajput soldier.jpg|thumb|ఎడమ|Raja ravi varma oil painting 134 rajput soldier]]
రాజపుత్రులచే పాలింపబడినది గనుక రాజస్థాన్ "రాజపుటానా" రాష్ట్రంగా వ్యవహరించేవారు. రాజస్థాన్ చరిత్రలో ఎక్కువకాలం యుద్ధప్రియులైన చిన్న చిన్న రాజపుత్ర వంశపు రాజుల పాలనలో సాగింది. ఈ ప్రాంతాన్ని బయటివారెవరూ పూర్తిగా ఆక్రమించలేకపోయారు. అయితే వేరు వేరు ఒడంబడికలద్వారా బ్రిటిష్ పాలకులు మాత్రం పెత్తనం చలాయించారు. ఈ విధమైన చరిత్ర వల్ల రాజస్థాన్ లో చాలా చారిత్రిక నిర్మాణాలు, కోటలు, సంస్కృతి విలక్షణంగా నిలబడ్డాయి. అందువల్లనే అక్కడ అభివృద్ధి కొరవడిందనీ, సమాజంలో అసమానతలు ప్రబలి ఉన్నాయనీ, స్త్రీలు బాగా వెనుకబడ్డారనీ కొదరి వాదన.
==కోటలు==
Line 50 ⟶ 48:
[[దస్త్రం:Jaisalmer-1.jpg|thumbnail|కుడి|250px|రాజస్థాన్ చారిత్రిక కట్టడాలకూ, కోటలకూ, ఆసక్తికరమైన చరిత్రకూ ప్రసిద్ధం - భారతదేశంలో యాత్రికులను బాగా ఆకర్డించే రాష్ట్రాలలో ఒకటి - [[జైసల్మేర్]]కోటలో ఒకభాగం ఈ చిత్రంలో ఉన్నది.]]
రాజస్థాన్ చరిత్ర, సాహిత్యమూ ఎన్నో వీరగాధలతో నిండి ఉన్నాయి. ఎందరో త్యాగశీలురూ, ధైర్యశాలురూ చరిత్రలో గుర్తుండిపోయారు. వారిలో కొందరి పేర్లు
{{colbegin}}
* [[బలదేవ్ రామ్ మీర్ధా]]
* [[చౌదరి కుంభారామ్ ఆర్యా]]
Line 65 ⟶ 64:
* [[మహారాజా సూరజ్ మల్]]
* [[స్వామికేశవానంద]]
{{colend}}
 
== గణాంకాలు ==
[[దస్త్రం:Map_rajasthan_dist_all_blank.png|కుడి|thumbnail|250px|రాజస్థాన్ జిల్లాలు ]]
"https://te.wikipedia.org/wiki/రాజస్థాన్" నుండి వెలికితీశారు