సామవేదం షణ్ముఖశర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఒరిస్సా → ఒడిషా (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
| partner =
| children =
| father = [[సామవేదం రామమూర్తిశర్మ]]
| father =
| mother =
| website =http://saamavedam.org/
పంక్తి 38:
 
'''సామవేదం షణ్ముఖశర్మ''' ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, కవి మరియు సినీ గేయ రచయిత. [[ఋషిపీఠం]] అనే పత్రికకు సంపాదకుడు.
==జీవిత విశేషాలు==
 
షణ్ముఖశర్మ 1967లో [[ఒడిషా]] - [[ఆంధ్రప్రదేశ్]] సరిహద్దుపైన ఉన్న [[గంజాం]] జిల్లా, అస్క గ్రామంలో, పండిత కుటుంబంలో పుట్టి పెరిగాడు.<ref>http://www.hinduonnet.com/thehindu/fr/2005/04/15/stories/2005041501300200.htm</ref> బెర్హంపూర్ విశ్వవిద్యాలయంలో ఆర్ధిక శాస్త్రంలో హానర్స్ డిగ్రీ పొంది సాహితీ పిపాసను తీర్చుకోవటానికై ఉపాధిని వెతుక్కుంటూ [[విజయవాడ]] చేరాడు. 1988లో [[స్వాతి వారపత్రిక]]లో ఉపసంపాదకుడిగా చేరి అక్కడ ఏడేళ్ల పాటు పనిచేశాడు. తన గీతరచనా నైపుణ్యానికి విజయవాడలోని స్వాతి కార్యాలయంలో పునాది పడిందని శర్మ చెప్పుకున్నాడు.<ref>http://www.hinduonnet.com/thehindu/mp/2004/03/15/stories/2004031502460100.htm</ref> స్వాతి పత్రిక సంపాదకబృందంలో పనిచేసి సంపాదించిన అనుభవం ఋషిపీఠం అనే ఆధ్యాత్మిక పత్రిక యొక్క స్థాపనలో సహకరించింది. ఋషీపీఠాన్ని [[గుంటూరు]]లో ప్రసాదరాయ కులపతి (ఇప్పుడు సిద్ధేశ్వరానంద భారతిగా పేరుబడ్డారు) వంటి పండితుల సమక్షంలో ప్రారంభించాడు.
 
"https://te.wikipedia.org/wiki/సామవేదం_షణ్ముఖశర్మ" నుండి వెలికితీశారు