ఆత్మకూరు (గ్రామీణ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 101:
#గణపతి నగర్ లో వినాయక దేవాలయం ప్రముఖ ఆలయం.
#ఆత్మకూరులోని ఇప్పటం రోడ్డులోని శ్రీ చక్రసహిత విజయదుర్గా చాముండేశ్వరీ దేవస్థానం ప్రాంగణంలో 2014,ఫిబ్రవరి-19న, శ్రీ విజజయేశ్వర స్వామివారి విగ్రహప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించినారు. విజయేశ్వరస్వామి(శివలిగం)తోపాటు, పంచముఖ ఆదిశేషు, నందీశ్వరుడి విగ్రహాలను గూడా ప్రతిష్ఠించారు. [4]
#శ్రె అంకాళమ్మ అమ్మవారి ఆలయం:- స్థానిక వడ్డెరపాలెంలోమిని ఈ ఆలయంలో, అమ్మవారి వార్షిక జాతరను, వడ్డెరసంఘం ఆధ్వర్యంలో, 2015,ఆగష్టు-39వ తేదీ, శ్రావణమాసం, రెండవ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించినారు. []
 
ఈ గ్రామము గుండా గుంతూరుగుంటూరు వాహిని ప్రవహించుచున్నది.ఇక్కడ చేనేత కార్మికులు అధికం. ఈ గ్రామము గుందాగుండా జాతీయ రహదారి వెల్లుచున్నది
 
==గ్రామ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/ఆత్మకూరు_(గ్రామీణ)" నుండి వెలికితీశారు