పుత్తూరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 భారత ప్రభుత్వం ని using AWB
పంక్తి 10:
|mandal_map=Chittoor mandals outline44.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=పుత్తూరు|villages=16|area_total=|population_total=54092|population_male=27017|population_female=33886|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=73.59|literacy_male=83.31|literacy_female=27075}}
{{ఇతరప్రాంతాలు}}
'''పుత్తూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు జిల్లా]]కు చెందిన ఒక మండలము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.
== చరిత్ర ==
1830-31 సంవత్సరాల్లో తన కుటుంబం, సేవకులు, పరివారంతో కాశీయాత్ర చేసిన ఏనుగుల వీరాస్వామయ్య ఆ యాత్రను తెలుగులో ముద్రితమైన తొలి ట్రావెలాగ్ [[కాశీయాత్ర చరిత్ర]]గా మలిచారు. ఆ ప్రయాణం ఈ గ్రామం మీదుగా సాగి, వారు ఇక్కడ విడిది చేయడంతో ఈ గ్రామంలో 1830 సమయంలో స్థితిగతులు ఎలా ఉండేవో ఆ గ్రంథంలో నమోదు అయింది. ఆయన వ్రాసుకున్నదాని ప్రకారం 1930ల నాటికే పుత్తూరిలో మునియప్పిళ్ళ సత్రం ఉంది. అక్కడ బ్రాహ్మణులకు, గోసాయిలకు, బైరాగులకు సదావృత్తి (స్వయంపాకం వంటిది) ఇచ్చేవారు. ఆ పట్టణంలో అప్పట్లో పరిపాలిస్తున్న ఈస్టిండియా కంపెనీ వారు దొరలకు హోటల్/సత్రం (ముసాఫరుఖానా) కట్టించారు. చిన్న పట్టణం(చిన్న పేటస్థలం) అని వివరించారు. కావలసిన వస్తువులు దొరుకుతాయన్నారు<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>.
 
==వైద్య సదుపాయాలు==
గ్రామములోగ్రామము.<ref name="censusindia.gov.in"/> లో ఎముకలు విరిగినవారికి సంప్రదాయబద్దంగా చికిత్స చేస్తారు.
 
==మండలంలోని గ్రామాలు==
పంక్తి 37:
* [[తిరుమలకుప్పం]]
* [[కుమారబొమ్మరాజుపురం]]
 
 
==మండల గణాంకాలు==
Line 45 ⟶ 44:
==మూలాలు==
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23
 
 
 
{{colend}}
"https://te.wikipedia.org/wiki/పుత్తూరు" నుండి వెలికితీశారు