కాణాదం పెద్దన: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: పెరు → పేరు using AWB
పంక్తి 59:
 
== పెద్దన రచనా రీతి ==
పెద్దన తన రచనా రీతిని తానే తెలుపుతూ ''విమత ప్రబంధ రీతుల నొనరింపుచు, గీత యోగ్య స్ఫూర్తిని గల్గించునట్టి రచన గావించెద, ప్రసంగ సంగత శృంగార చమత్కార రసానుబంధంబుగా నొనరింపబూనుదు'<ref>అవతారిక, ముకుందవిలాసం, రచన- కాణాదం పెద్దన, పుట= 4</ref>.'' అని చెప్పుకున్నాడు. [[రామరాజ భూషణుడు]] [[వసుచరిత్ర]]లో చెప్పినట్లు గానయోగ్య కవిత చెప్పిన కవి<ref> గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం, రచన:డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-136</ref>.
== ఇతర కవులచే ప్రశంస ==
పెద్దన రచనా నైపుణ్యం గురించి [[వెన్నెలకంటి వెంకటపతి]] అను కవి ఈ కింది విధంగా చెప్పాడు...
 
''ఇద్దరు జోడు నన్నకవి ఎర్రన తిక్కన సోమయాజి దా
 
నుద్దెగు వారికిన్ ముగ్గురి కొక్కడే దీటగు నల్లసాని మా
 
పెద్దన వారితోదుతను పెరుపేరు వహించిన శ్రీకాణాదమున్
 
పెద్దన సోమయాజి నిను పెద్దన బొల్చు కవిత్వ సంపదన్<ref> సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 11 వ సంపుటం, రచన: ఆరుద్ర, పుట-15</ref>.''
 
== ఇవీ చూడండి ==
పంక్తి 85:
{{పాలమూరు జిల్లా కవులు}}
{{మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}}
 
[[వర్గం: మహబూబ్ నగర్ జిల్లా ప్రాచీన కవులు]]
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా కవులు]]
[[వర్గం: తెలుగు కవులు]]
"https://te.wikipedia.org/wiki/కాణాదం_పెద్దన" నుండి వెలికితీశారు