ఆతుకూరి మొల్ల: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రమము → గ్రామము using AWB
పంక్తి 1:
[[బొమ్మ:Molla.jpg|thumb|right|200px|<center>[[బొమ్మ:Molla text.jpg|200px|మొల్ల ]]<center> ]]
'''ఆతుకూరి మొల్ల''' (1440-1530) 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. తెలుగులో [[మొల్ల రామాయణము]] గా ప్రసిద్ధి చెందిన ద్విపద రామాయణము ను రాసినది. ఈమె కుమ్మరి కుటుంబములో జన్మించినది. మొల్ల [[శ్రీ కృష్ణదేవరాయలు]] సమయము ([[16వ శతాబ్దము]]) లోనిదని ప్రశస్తి. మొల్ల శైలి చాలా సరళమైనది మరియు రమనీయమైనది.
 
పంక్తి 9:
మొల్ల [[కడప గా పిలువబడుతోన్న దేవునిగడప జిల్లా ]] [[గోపవరం]] ప్రాంతమునకు చెందినదని మొల్ల రామాయణములోని ఈ క్రింది పద్యము ద్వారా తెలియుచున్నది.
 
{{వ్యాఖ్య|గావ్య సంపద క్రియలు నిఘంటువులును-గ్రమముగ్రామము లేవియు నెఱుఁగ, విఖ్యాత గోప
వరపు శ్రీ కంఠమల్లేశు వరముచేత - నెఱిఁ గవిత్వంబుఁ జెప్పఁగా నేర్చుకొంటి}}
 
పంక్తి 22:
 
==మొల్ల శైలికి ఉదాహరణలు ==
[[బొమ్మ:Molla_WritingsMolla Writings.jpg|thumbnail|మొల్ల రామాయణం తాటాకు ప్రతి ]]
<poem>
తోయజదళాక్షి వలరాయడిటు లేచి పటుసాయకములేర్చి ఇపుడేయగ దొడంగెన్
పంక్తి 49:
 
==బయటి లింకులు==
 
* [http://musicandmantra.blogspot.com/2011/08/molla-ramayanam-avatarika.html మొల్లరామాయణము-అవతారిక]
* [http://musicandmantra.blogspot.com/2011/08/molla-ramayanam-balakanda.html మొల్లరామాయణము-బాలకాండ]
Line 61 ⟶ 60:
{{రాయల యుగం}}
{{టాంకు బండ పై విగ్రహాలు}}
 
[[వర్గం:టాంకు బండ పై విగ్రహాలు]]
[[వర్గం: తెలుగు కవులు]]
[[వర్గం:తెలుగు కవయిత్రులు]]
[[వర్గం:ప్రాచీన తెలుగు కవులు]]
"https://te.wikipedia.org/wiki/ఆతుకూరి_మొల్ల" నుండి వెలికితీశారు