విద్య: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 4:
 
== విధానాలు ==
[[దస్త్రం:Education_index_UN_HDR_2007_2008Education index UN HDR 2007 2008.PNG|thumb|right|300px|[[మానవ అభివృద్ధి రిపోర్టు]] 2007-2008 ల విద్యా సూచిక [[ప్రపంచ పటం]] చూపుతున్నది.]]
 
విద్యావిధానాలు, విద్య మరియు శిక్షణ లను ఇవ్వడానికి స్థాపించబడ్డాయి. ఇవి ప్రధానంగా పిల్లలు మరియు యువకుల కొరకు స్థాపించబడ్డాయి. పిల్లలకు యువకులకు, [[బోధనాంశం|బోధనాంశాలను]] నిర్ధారించి, వారి విద్యాఫలితాలను, వారి జీవిత లక్ష్యాల కొరకు ప్రతిపాదింపబడుతాయి. వీటి వలన పిల్లలు, ఏమి నేర్చుకోవాలి?, ఎలా నేర్చుకోవాలి?, ఎందుకు నేర్చుకోవాలి? అనే ప్రశ్నలు సంధించుకొనేలా జాగ్రత్తలు తీసుకొని, వారికి విద్యా బోధన ఇవ్వబడుతుంది. [[బోధనా వృత్తి]], ఇందుకు సర్వదా సహాయపడుతూ, పిల్లలలోని అన్ని రంగాల అభివృద్ధికొరకు సహాయపడుతూ, వారికి మంచి పౌరులుగా తీర్చి దిద్దడానికి ఎల్లవేళలా సిద్ధంగా వుంటుంది. ఈ బోధనా వృత్తి, విద్యా బోధన, బోధనాంశాలు, మూల్యాంకనము మొదలగు అంశాలపై ఆధారపడి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది.
 
== విద్య ప్రాధమికప్రాథమిక హక్కు ==
విద్యను బాలల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ విద్యా హక్కు చట్టం<ref> [http://www.apscert.org/eti.html# రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా సంస్థ విద్యా హక్కు పేజి] </ref> చేశారు..ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టాల తరహాలో ఇది అమలౌతుంది. 6-14 ఏళ్ల మధ్య వయసు బాలబాలికలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో చేరి చదువుకునేలా చూస్తూ, వారికి ఉచిత విద్య అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ వయసు పిల్లలు 92 లక్షల మంది పాఠశాల చదువులకు వెలుపలే ఉండిపోతున్నారు. పాఠశాలల్లో చేరని, లేదా మధ్యలోనే చదువు మానేసిన వీరందరినీ తిరిగి చదువుల బాట పట్టించటం విద్యాహక్కు చట్టం ముఖ్యోద్దేశం. స్కూలు నిర్వహణ కమిటీ, లేదా స్థానిక ప్రభుత్వం పాఠశాల చదువులకు దూరంగా ఉండిపోతున్న ఆరేళ్లపైబడిన బాలిబాలికలందరినీ గుర్తించి, వారికి తగిన శిక్షణ ఇప్పించి, పాఠశాలలో తగిన తరగతిలో చేర్పించాల్సి ఉంటుంది. ఏ విద్యార్థికీ పాఠశాలలు అడ్మిషన్‌ను నిరాకరించటానికి వీల్లేదు. ప్రైవేటు పాఠశాలలు సైతం 25% సీట్లను బలహీన, పేద వర్గాలకు కేటాయించాలి.వారి ఖర్చులను ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.నిధులను 55-45 నిష్పత్తిలో కేంద్రం రాష్ట్రాలు భరించాలి. ఆంధ్ర ప్రదేశ్ రా ష్ట్ర స్థాయిలో నియమ నిబంధనలు రూపొందించేందుకు [[రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా సంస్థ]] కృషి చేస్తుంది.
 
=== ప్రాథమిక విద్య ===
పంక్తి 29:
 
=== [[వయోజన విద్య]] ===
వయోజనవిద్య అనేక దేశాలలో అవసరంగా మారింది. దీని కొరకు ప్రభుత్వాలు పాటు పడుతున్నాయి. సరైన సదుపాయాలు లేక, బాల్యంలో అభ్యసించలేక, పాఠశాల చదువును నోచుకోలేని వయోజనులకు, వారి తీరిక సమయాలలో అక్షరాభ్యాసం కల్పించడం, దీని ముఖ్యోద్దేశ్యం. ఈ వయోజన విద్య ఒక ప్రహసనంగా మారకుండా చూడడం ప్రతి పౌరుని విధి. [[సర్వ శిక్షా అభియాన్]] అనే ఓ జాతీయ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి [[అందరికీ విద్య]] కార్యక్రమాన్ని ఇటు [[కేంద్ర ప్రభుత్వం]], అటు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్నాయి. [[నేషనల్ లిటరసీ మిషన్]] లేదా జాతీయ [[అక్షరాస్యత]] మిషన్, ఈ కార్యక్రమాలన్నీ అనుసంధానిస్తుంది. 1990 దశకంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు జిల్లాలలో [[సంపూర్ణ అక్షరాస్యత]] కార్యక్రమాన్ని చేపట్టింది. చిత్తూరు జిల్లాలో [[అక్షర తపస్మాన్]] అనేపేరు పెట్టి అక్షరాస్యతా కార్యక్రమాన్ని అమలు జరిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి పౌరుడు ఇంకో పౌరుడికి విద్యనేర్పాలి.
 
== విద్యా విధానాలు ==
 
;నియత విద్య:- పరిణామక్రియ ఆధారంగా, [[శారీరక వయస్సు]] మరియు [[మానసిక వయస్సు]] ల ఆధారంగా ఇవ్వబడు సాధారణ విద్యను [[నియత విద్య]] అంటారు. ఈ విద్య కొరకు విద్యార్థులు విద్యాకేంద్రాలకు వచ్చి అభ్యసిస్తారు. వీరికొరకు నిర్ధిష్టమైన విద్యాకార్యక్రమాలుంటాయి. అభ్యసనాంశాలు [[కర్రికులమ్]], [[కాలపట్టిక]]లు, [[బోధన]], [[మూల్యాంకనము]], పరీక్షలు, ఫలితాలు వుంటాయి. ఈ విద్య పూర్తికాలపు విద్య.
 
;[[అనియత విద్య]]:- ఈ విద్య జీవిత కాలపు విద్య. శారీరక వయస్సు మరియు మానసిక వయస్సులకు అతీతంగా వుంటుంది. ఈ విద్యకు మంచి ఉదాహరణ [[దూరవిద్య]] . ఈ విద్యనందించు విద్యాలయాకు మంచి ఉదాహరణ :
పంక్తి 50:
భాష కు ఉదాహరణ: 1. మాతృభాష, 2. ప్రాంతీయ భాష, 3. జాతీయ భాష, ఈ భాషలను నేర్చుకోవడం ముఖ్యం, ఈ సూత్రాన్నే [[త్రిభాషా సూత్రం]] అంటారు. ఈ భాషలతోబాటు అదనంగా [[అంతర్జాతీయ]] భాష అయిన [[ఇంగ్లీషు]] ను నేర్పడం అవసరం.
శాస్త్రాలకు ఉదాహరణ: [[గణితం]], [[పరిసరాల విజ్ఞానం]], [[సామాజిక శాస్త్రాలు]], వగైరా.
:సహ బోధనాంశాలు: శారీరక శ్రమలు, పోటీలు, కళలు మరియు ఇతర మార్గాల ద్వారా వైయక్తిక నిర్మాణం. <ref>[http://www.curriculumonline.gov.uk/Default.htm Examples of subjects...]</ref>
 
== విధానము ==
=== అభ్యసనా పద్దతులు ===
ఈ అభ్యసనా పద్దతులన్నీ [[విద్యార్థి|విద్యార్థులకు]] అవసరం. <ref>[http://www.learningstyles.net/ Dunn and Dunn]</ref> <ref>[http://www.indiana.edu/~intell/renzulli.shtml Biographer of Renzulli]</ref> వీటికి ఉదాహరణ:
 
* [[కదలిక ప్రధానం]] : ఈ పద్దతిలో విద్యార్థి తన చేతులకు పనిచెప్పి నేర్చుకుంటాడు.
పంక్తి 140:
== మూలాలు ==
{{reflist|2}}
 
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/విద్య" నుండి వెలికితీశారు