ప్లాటీహెల్మింథిస్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
 
పంక్తి 31:
* జీర్ణనాళానికి ఒకే ఒక్క రంధ్రం ఉంటుంది. అదే నోరు. నిడేరియాలలోలాగ పాయువు లేదు. నోటిద్వారానే ఆహార అంతర్గ్రహణం, మలవిసర్జనం జరుగుతుంది. నిడేరియా జీవులలో లాగా జఠరప్రసరణ కుహరకుడ్యపు కణాలు, ఆహారపదార్ధాలను భక్షించి, కణాంతస్థ జీర్ణక్రియ జరుపుకొంటాయి.
* మిధ్యాఖండీభవనం గల సెస్టోడా (బద్దెపురుగులు) మినహాయించి ఏ జీవులలోనూ ఖండీభవనం లేదు.
* జ్వాలా కణాలు అనే ప్రత్యేకమైన ప్రాధమికప్రాథమిక వృక్కాలతో విసర్జన జరుగుతుంది. జ్వాలా కణాలు జంతువుకూ పరిసరాలకూ మధ్య ద్రవాభిసరణక్రమతను నియంత్రిస్తాయి.
* శ్వాస, రక్తప్రసరణ వయవస్థలు లేవు.
* నాడీవ్యవస్థలో మితంగా అభివృద్ధిచెందిన మెదడు, నాడీదండాలు ఉంటాయి. స్వేచ్ఛగా నివసించే జీవులలో జ్ఞానాంగాలు ఉంటాయి.
పంక్తి 64:
# విభాగం 3: [[సెస్టోడా]]: ఉ. [[టీనియా]], [[ఎకైనోకోకస్]]
{{జంతువులు}}
 
[[వర్గం:జంతు శాస్త్రము]]
[[వర్గం:ప్లాటీహెల్మింథిస్]]
"https://te.wikipedia.org/wiki/ప్లాటీహెల్మింథిస్" నుండి వెలికితీశారు