శంకువు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 4:
ఈ శంకువు యొక్క అక్షం, దాని శీర్షం గుండా పోయి ఆ ఆకారానికి భ్రమణ సౌష్టవాక్షం గా కూడా ఉంటుంది.
 
సాధారణంగా ప్రాధమికప్రాథమిక జ్యామితీ భావనలలో "శంకువు" అనగా దాని భూమి వృత్తాకారంగా ఉండి దాని అక్షం ఆ వృత్తాకార భూమికి దాని శీర్షం గుండా పోతుంది. ఈ అక్షం వృత్తాకార భూమికి మధ్యలో లంబంగా కూడా ఉంటుంది. అందువల్ల దానిని "రైట్ సర్క్యులర్" గా భావిస్తారు. అనగా రైట్ (అనగా లంబంగా) , సర్కులర్ (అనగా భూమి వృత్తాకారంగా) అని అర్థం. ఇలా కాకుండా "వాలు శంకువులు" లో ఈ అక్షం భూమికి లంబంగా ఉండదు.<ref name="MathWorld">{{MathWorld |urlname=Cone |title=Cone}}</ref>
 
ఈ శంకువులో భూమి "బహుభుజి" ఆకారములో ఉంటే దానికి [[పిరమిడ్ (జ్యామితి)]] గా పిలుస్తారు.<ref>[http://www.andrews.edu/~calkins/math/webtexts/geom09.htm ''A Review of Basic Geometry'']</ref>
"https://te.wikipedia.org/wiki/శంకువు" నుండి వెలికితీశారు