ప్రధాన మెనూను తెరువు

మార్పులు

సవరణ సారాంశం లేదు
మూడు రంగుల లేక మువ్వన్నెల జెండా. భారతదేశంతో బాటు ప్రపంచంలోని చాలా దేశాల జాతీయపతాకాలు మూడు రంగులవే. భారత జాతీయ పతాకం ఆంధ్రుడైన [[పింగళి వెంకయ్య]] రూపొందించినది. దీని పొడవు, వెడల్పుల నిష్పత్తి 2:3. దీంట్లో పై నుంచి కిందకు వరుసగా కాషాయం, తెలుపు మరియు ఆకుపచ్చరంగులు సమ నిష్పత్తిలో ఉంటాయి. తెలుపు రంగు మధ్యలో నేవీ బ్లూ రంగులో 24 ఆకులు గల [[అశోకుడు|అశోకుడి]] ధర్మచక్రం ఉంటుంది.వీటిలో కాషాయం త్యాగానికి, తెలుపు స్వచ్ఛతకు, పచ్చదనం సాఫల్యతకు చిహ్నాలు కాగా అశోక చక్రం ధర్మానికి ప్రతీక.
 
మరిన్ని వివరాలకు [[భారతదేశపు జాతీయపతాకం]] చూడండి.
 
 
10,646

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/165380" నుండి వెలికితీశారు