సేలం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్టేషన్ → స్టేషను (10) using AWB
చి →‎మతపరమైన స్థలాలు: clean up, replaced: ఔషద → ఔషధ using AWB
పంక్తి 154:
ఒక్కొక్క కుటుంబానికి కులదైవం అని పిలవబడే విశేషమైన దేవుళ్ళకు కూడా వివిధ దేవాలయాలు ఉన్నాయి. ఉదాహరణకు అయ్యనారప్పన్ దేవాలయం, మా కుటుంబ దేవాలయం ఓమలుర్ లో మాలకోండనూర్ లో ఉంది. వేరొక కుటుంబానికి అయ్యనారప్పన్ గుడి పప్పరపట్టి లో ఆత్యంపట్టి చెరువులో ఉంది. ఈ గుడిలో తేవం (విందు) చాలా ప్రసిద్ది. అప్పుడు తమిళ్ నాడు మరియు చుట్టు పక్కనుండి లక్షలాది జనం పాల్గొంటారు....
 
సేలం నగరం నుండి సుమారు 10 km దూరంలో ఈలంపిల్లై వెళ్లే దారిలో సిదర్ కొయిల్ అనే ఒక పురాతనమైన ప్రసిద్ది చెందిన గుడి ఉంది. (సిదర్ లు అధ్బుతాలు చేయగలే ఋషులు- వాళ్లు రూపొందించిన ఒక వైద్య విధానం ఇప్పటికి వాడబడుతుంది). పక్కనే ఉన్న కంజమలై లో ఒక ప్రసిద్ధ సిదర్ ఉండేవారని అయిన ఇక్కడే సమాధి పొందారని నమ్మకం. ప్రతి అమావాస్య రోజు స్తానికలు ఈ గుడికి తరలి వచ్చి, ఔషదఔషధ విలువల కలిగి ఉందని నమ్మబడుతున్న నదిలో స్నానమాడుతారు.
 
== ఏర్కాడ్ ==
"https://te.wikipedia.org/wiki/సేలం" నుండి వెలికితీశారు