కాకరపర్రు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: గ్రామం. → గ్రామము. <ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 </ref>, గ్రామము → గ్రామ using AWB
పంక్తి 91:
|footnotes =
}}
'''కాకరపర్రు''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పెరవలి]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15</ref>. [[పాలకొల్లు]] మరియు [[నిడదవోలు]] ప్రధాన రహదారిపై [[పెరవలి]]కి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రశాంతమైన గ్రామంగ్రామము. ఊరిలో ప్రధానంగా బ్రాహ్మణులకు ప్రాధాన్యం కలదు. ఈ గ్రామం ఒకప్పుడు [[అగ్రహారం]]. [[రాణి రుద్రమదేవి]] ద్రాక్షారామ సందర్సన సమయములో బ్రాహ్మణులు కొంతమంది వారికి గోదావరి తీర ప్రాంతమునందు ఒక స్థానము కల్పించమని కోరిన వెంటనే రాణి వారికి ఈ గ్రామమునుగ్రామము ను ఏర్పాటు చేసెను. [[గోదావరి]] తీరప్రాంత గ్రామము అయినందున [[వరి]] పంట అత్యధికంగా పండించువారు కలరు. మలిపంటగా [[పసుపు]], [[కంద]] పండిస్తారు. ఇవేకాక [[పూలు|పూలతోటలు]], [[కూరగాయలు|కూరగాయల]] తోటలు కూడా కలవు.
 
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6748.<ref>http:// name="censusindia.gov.in"/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15</ref> ఇందులో పురుషుల సంఖ్య 3347, మహిళల సంఖ్య 3401, గ్రామంలో నివాసగ్రుహాలు 1626 ఉన్నాయి.
==సౌకర్యాలు==
;విద్యాసౌకర్యాలు
"https://te.wikipedia.org/wiki/కాకరపర్రు" నుండి వెలికితీశారు