హిందుస్థానీ సంగీతము: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: కర్నాటక నుండి కర్ణాటకకు మార్పు
పంక్తి 11:
 
 
[[స్వరము]]ల ఆధారముగా పాడే పద్ధతి వేదముల కాలము నాటికే ప్రసిద్ధమైనది. సామ వేదములోని పవిత్ర స్తోత్రములను పాడేవారు కానీ, వల్లె వేసేవారు కాదు. ఇది ఎన్నో శతాబ్దముల నుండి అభివృద్ధి చెంది భారత దేశాన (ప్రస్తుత [[పాకిస్తాన్]], [[బంగ్లాదేశ్]]లతో పాటు) స్థిరపడినది. దక్షిణ భారతము నందు ప్రముఖమైన [[కర్నాటకకర్ణాటక సంగీతము]] వలె గాక, హిందుస్థానీ సంగీతము ప్రాచీన హైందవ సంస్కృతి, వేదాల తత్వములు, పురాతన శబ్ద వాయిద్యములతో పాటు [[మొఘల్]] సామ్రాజ్య సమయమునందు [[పర్షియా]] దేశపు సంగీత విధానముల కలయిక కలదు.