నల్లపాళెం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, removed: ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, ==గ్రామ భౌగోళికం==, == గ్రామానికి రవాణా సౌకర్యాలు==, ==గ using AWB
పంక్తి 94:
నా పేరు గోపిరెడ్డి వెంకటేష్. మా ఊరు పేరు నల్లపళెం. మా ఊరికి తూర్పున వరదాపురం, పడమర నేదురుపల్లి, దక్షణం అమ్మవారిపాళెం,ఉత్తరం తాటిపర్తి ఉన్నయి.మా ఊరి పేరు నల్లపళెమే అయిన మా ఊరిలో కొత్తూరు,పాతూరు, నడింపల్లి, అరుంధతివాడ ఉన్నయి.పూర్వం మేము అంతా ఒకే ఊరిలో ఉండేవల్లం.పూర్వం మా ఊరి చుట్టు దట్టమైన అడవి ఉండేది.మా ఊరిలో సుమారు రెండు వందల ఇల్లులు వరకు ఉన్నయి.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
 
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
తాటిపర్తి , వరదాపురం , వెలిగింటిపాలెం , నేదురుపల్లి
Line 108 ⟶ 105:
మా ఊరికి మట్టి రోడ్డు ఉన్నది. అది చెరువుకట్ట కిందన ఉన్నది.అందువల్ల వర్షం వచ్చినప్పుదు చిందరబందరగ అవుతుంది.మా ఊరికి బస్సు సౌకర్యం అసలు లేదు.ఆటోలు తిరుగుతుంటాయి.బస్సులు మా ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాటిపర్తికి వస్తాయి. మేము బస్సు ప్రయాణం చేయాలంటే మూడు కిలొమీటర్లు నడవాలి.చదువుకునేవారైతే రోజూ నడవాలి.
 
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==ప్రధాన పంటలు ==
Line 117 ⟶ 112:
వ్యవసాయం
 
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
గోపిరెడ్డి వెంకటేష్ , సిహెచ్.వెంకటేష్ , తరుణ్ , పెంచలరాంబాబు , ప్రవీణ్ , కిరణ్, రవి , యమ్.వెంకటేశ్వర్లు
 
==చిత్రమాలిక==
==మూలాలు==
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/నల్లపాళెం" నుండి వెలికితీశారు