మహమ్మద్ ఖదీర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

10 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
చి
→‎పోలేరమ్మబండ కతలు: clean up, replaced: హైస్కూలు → ఉన్నత పాఠశాల using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి (→‎పోలేరమ్మబండ కతలు: clean up, replaced: హైస్కూలు → ఉన్నత పాఠశాల using AWB)
===పోలేరమ్మబండ కతలు===
 
కొంత మంది పిల్లలు, హైస్కూలుఉన్నత పాఠశాల పిల్లలు, ఇంగ్లీషు మీడియంలో చదువుతున్న కాలేజీ పిల్లలు యీ కతలని చాలా ఇష్టంగా కూడబలుక్కుని మరీ చదువుతున్నారని పేరెంట్స్ ద్వారా తెలిసినప్పుడు నా కల్ళెమ్మటి నీళ్ళోచ్చినాయి. ఎక్కడ కావలి, ఎక్కడ పోలేరమ్మ బండ....ఎక్కడ శ్రీధరుగాడు, ఎక్కడ మురళీగాడు, ఎక్కడ మాలకొండలరావుగాడు, కదీరుగాడు....వీళ్ళంతా ఇవ్వాళ చాలా మందికి ఫ్రెండ్స్ అయినారు.
ఇంకా విచిత్రమేమంటే ఈ కతలు అయిపోయినాక ఒకాయన మా ఆఫీసుకి వచ్చి ఈ కతల్లోని నలుగురు ఫ్రెండ్సూ టెన్త్ తోటి ఆగిపోకుండా డిగ్రీలు చదివి ఉద్యోగాలు తెచ్చుకుని , పెళ్ళిళ్ళు చేసుకుని సెటిలయ్యేదాకా ఈ కతలు రాస్తావా చస్తావా అని కూర్చున్నాడు
అదీ ఈ కతల భాగ్యం.
1,31,192

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1660055" నుండి వెలికితీశారు