పెండ్లిమర్రి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ==గ్రామజనాబా== → ==గణాంకాలు==, removed: ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, ==గ్రామంలో విద్యా సౌ using AWB
చి clean up, replaced: హైస్కూల్ → ఉన్నత పాఠశాల using AWB
పంక్తి 12:
'''పెండ్లిమర్రి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 516 216., ఎస్.టి.డి.కోడ్ = 08562.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
పెండ్లిమర్రి కడప పులివెందుల మార్గంలో కడప నుంచి 22 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజి, హైస్కూల్ఉన్నత పాఠశాల, మండల పరిషత్ స్కూల్ మరియు కస్తూర్భా బాలికల హాస్టల్ ఉన్నాయి.
==ఈ మండల ప్రాంతం లోని దేవాలయాలు==
#ప్రసిద్ధి చెందిన పొలతల శివాలయం:- శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వరస్వామివారి ఆలయం.
"https://te.wikipedia.org/wiki/పెండ్లిమర్రి" నుండి వెలికితీశారు