భద్రిరాజు కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
 
==శిష్యవర్గం==
అమెరికా నుండి ఇండియా తిరిగివచ్చాక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్ర శాఖను ప్రారంభించిన భద్రిరాజుగారు, అక్కడే ఆచార్యుడిగా 1962 నుండి 1986 వరకు పనిచేసారు. ఈయన దగ్గరఆధునిక భాషాశాస్త్ర పద్దతులలో శిక్షణ పొందిన వారిలో ప్రముఖులు కొందరు:
*[[చేకూరి రామారావు]]
*[[బూదరాజు రాధాకృష్ణ]]
*[[పి. ఎస్. సుబ్రమణ్యం]]
*[[తూమాటి దొణప్ప]]
*[[జె. పి. ఎల్. గ్విన్]]
*[[ఎన్. కృష్ణకుమారి]]
*[[కె. కె. రంగనాథాచార్యులు]]
*[[జి. ఉమామహేశ్వరరావు]]
 
==మూలాలు, వనరులు==