చేకూరి రామారావు: కూర్పుల మధ్య తేడాలు

తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకుడుగా పరిచయమైన చేకూరి రామారావు ప్రధానంగా శిక్షణ పొంది మౌ
 
+కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
పంక్తి 37:
}}
 
తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకుడుగా పరిచయమైన చేకూరి రామారావు ప్రధానంగా శిక్షణ పొంది మౌలిక పరిశోధన చేసింది భాషాశాస్త్రంలో. ఆధునిక భాషాశాస్త్ర రంగంలో కొత్త విప్లవాన్ని తీసుకువచ్చిన నామ్ చామ్‌స్కీ పరివర్తన సిద్ధాంతాన్ని ఉపయోగించి తెలుగు వాక్యాన్ని విశ్లేషించి కొత్త ఒరవడికి ఆద్యుడయ్యాడు. ఆయన అమెరికాలోని కోర్నెల్ యూనివర్సిటీ నుండి ఎం. ఏ., పి.హెచ్.డి. డిగ్రీలు పొందాడు. ఆంధ్రజ్యోతి ఆదివారంలో చేరాతలు అన్న శీర్షిక నిర్వహించడం ద్వారా తెలుగు సాహిత్య విమర్శరంగంలోకి సుడిగాలిలా దూసుకువచ్చి, సంచలనం సృష్టించాడు - ఒక కొత్త విమర్శ ధోరణిని ప్రవేశ పెట్టాడు. ఈయన రాసిన స్మృతికిణాంకమనే వ్యాససంపుటికి 2002లో భారత ప్రభుత్వము [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]]ను బహూకరించింది.
 
==ప్రసిద్ధ రచనలు==
===తెలుగు పుస్తకాలు===
Line 58 ⟶ 59:
 
[[వర్గం:భాషా శాస్త్రజ్ఞులు]]
[[వర్గం:కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు]]
"https://te.wikipedia.org/wiki/చేకూరి_రామారావు" నుండి వెలికితీశారు