సంగారెడ్డి పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఎమ్మెల్యే → శాసన సభ్యులు using AWB
పంక్తి 3:
2010-11 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ పురపాలక సంఘం ఆదాయం రూ. 976.45 కోట్లు కాగా వ్యయము రూ. 806.14 కోట్లు.<ref>http://cdma.gov.in/Sangareddy/Basic_information_Municipality.html</ref>
==ఎన్నికలు==
1954 నుంచి 2005 వరకు జరిగిన 9 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 5, భారతీయ జనతాపార్టి 3, తెరాస ఒక్కసారి చైర్మెన్ పదవులను పొందాయి. ఈ పురపాలక సంఘం చైర్మెన్‌గా పనిచేసిన లక్ష్మన్‌జీ తదుపరి కాలంలో ఆందోల్ ఎమ్మెల్యేశాసన సభ్యులు కూడా ఎన్నికయ్యారు.
==2014 ఎన్నికలు==
2014 మార్చి 30న 10వ సారి ఎన్నికలు జరిగాయి.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{మెదక్ జిల్లా పురపాలక సంఘాలు}}
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
 
[[వర్గం:మెదక్ జిల్లా పురపాలక సంఘాలు]]
[[వర్గం:తెలంగాణ పురపాలక సంఘాలు]]
[[వర్గం:1954 స్థాపితాలు]]
 
{{మెదక్ జిల్లా పురపాలక సంఘాలు}}
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}