కుల్కచర్ల మండలం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పురుషుల → పురుషుల సంఖ్య using AWB
పంక్తి 17:
==మూలాలు==
;http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=06
 
 
==జనాభా వివరాలు==
1991 జనాభా లెక్కల ప్రకారము మండల జనాభా 46550 కాగా 2001 లెక్కల ప్రకారము 60217కు పెరిగింది. అందులో పురుషుల సంఖ్య సంఖ్య 30548, మహిళల సంఖ్య 29669. మండల జనసాంద్రత 222. స్త్రీ,పురుష నిష్పత్తి 971:1000. ఎస్సీ, ఎస్టీల సంఖ్య 8233, 15687. మొత్తం మండల జనాభాలో వీరి వాటా సుమారు 40%.
 
మండలంలోని గ్రామాలలో 5000 జనాభాకు పైబడిన గ్రామాల సంఖ్య 2 కాగా 2000 జనాభా కంటే అధికంగా ఉన్న గ్రామాలు 9 ఉన్నవి.
"https://te.wikipedia.org/wiki/కుల్కచర్ల_మండలం" నుండి వెలికితీశారు