అన్వేషణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
'''అన్వేషణ''' సినిమా వంశీ దర్శకత్వంలో కార్తీక్, భానుప్రియ, శరత్ బాబు ప్రధాన పాత్రధారులుగా 1985లో విడుదలయిన తెలుగు చలనచిత్రం. మిస్టరీ జాన్రాకు చెందిన చలన చిత్రం ఇది.
==కథ==
మద్రాసు సంగీత కళాశాలలో చదువుకున్న హేమ ([[భానుప్రియ]]) ఫారెస్ట్ కంట్రాక్టర్ రావుగారి ([[కైకాల సత్యనారాయణ]]) ఆహ్వానం మేరకు ఆయన ఉంటున్న ఆటవీ ప్రాంతానికి వస్తుంది. సంగీత ప్రియుడైన రావుకు పక్షుల కిలకిలారావాల నుంచే సంగీతం పుట్టిందని, వివిధ రాగాలకు రకరకాల పక్షుల కూతలకు దగ్గర సంబంధం ఉందని నిరూపించే పరిశోధనని పుస్తకంగా వేయాలని ఆశయం. స్వయంగా ఆ విషయాన్ని పరిశోధన చేయాలని ప్రయత్నించినా వయసు మీదపడడంతో వచ్చిన మతిమరుపు ఆ పనిచేయనివ్వదు.<br />
రావుగారి జీపు డ్రైవర్ ([[రాళ్ళపల్లి (నటుడు)|రాళ్ళపల్లి]]) భార్య ఆ ఇంట్లోనే వంటమనిషి. రావు గారికి స్నేహితుడైన ఫారెస్ట్ రేంజర్ జేమ్స్ ([[శరత్ బాబు]]), ఊరి సర్పంచి పులిరాజు ([[మల్లికార్జునరావు]]), ఆయన భార్య నాగలక్ష్మి ([[వై.విజయ]])
 
వివిధ అనుమానితుల్ని రహస్యంగా గమనిస్తూ అసలు హంతకుడి కోసం గాలిస్తూ ఉంటాడు.కాని చివరకు అసలైన హంతకుడు ఎవరో తెలుసుకొని ఆశ్చర్యపోతాడు.(ప్రేక్షకులు కూడా ఊహించరు).అసలు ఈ హత్యలు ఎందుకు చేశారు? హంతకుడు ఎవరు? అనేదే చిత్ర కథ.
 
== నిర్మాణం ==
"https://te.wikipedia.org/wiki/అన్వేషణ" నుండి వెలికితీశారు