మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: భాజపా → భారతీయ జనతా పార్టీ using AWB
పంక్తి 1:
[[తెలంగాణ ]] లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. [[2007]]లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. అంతకు క్రితం ఉన్న ఆలంపూర్, గద్వాల, వనపర్తి నియోజకవర్గాలు నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలో కల్పబడింది. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని జడ్చర్ల, షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గములు ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో భాగమైనాయి.
==దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు==
# [[కొడంగల్ అసెంబ్లీ నియోజక వర్గం]]
పంక్తి 111:
 
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన 14 వ లోక్‌సభ ఎన్నికలలో నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డి.విఠల్‌రావు తన సమీప ప్రత్యర్థి అయిన [[తెలుగుదేశం పార్టీ]] చెందిన ఎల్కోటి ఎల్లారెడ్డిపై 47907 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి [[భారతీయ జనతా పార్టీ]] మద్దతు ఇచ్చింది. అంతకు పూర్వం [[1999]]లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో [[భాజపాభారతీయ జనతా పార్టీ]] అభ్యర్థి జితేందర్ రెడ్డి తెలుగుదేశం మద్దతుతో ఎన్నికయ్యాడు.
{{Pie chart
| thumb = right
పంక్తి 193:
 
{{తెలంగాణలోని లోకసభ నియోజకవర్గాలు}}
 
 
[[వర్గం:మహబూబ్ నగర్]]