కోయిలకొండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: భాజపా → భారతీయ జనతా పార్టీ using AWB
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Mahbubnagar mandals outline07.png|state_name=తెలంగాణ|mandal_hq=కోయిలకొండ|villages=20|area_total=|population_total=56380|population_male=28480|population_female=27900|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=38.27|literacy_male=51.43|literacy_female=24.92|pincode = 509371}}
'''కోయిలకొండ''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 509371. <ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=07 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> కోయిలకొండ గ్రామంలో పురాతన కోటతో పాటు పురాతన ఆలయాలు, చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ గ్రామము మహబూబ్ నగర్ నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది.
==జనాభా==
2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 66710. ఇందులో పురుషులు 33852, మహిళలు 32858. అక్షరాస్యుల సంఖ్య 30047.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127</ref>
పంక్తి 49:
మండలంలో 12 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 750 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.<ref>Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79</ref>
==సంఘటనలు==
*మే 5, 2001న కోయిలకొండ మండల [[భాజపాభారతీయ జనతా పార్టీ]] అధ్యక్షుడు చిన్నయ్య హత్య జరిగింది.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్,పేజీ 1, తేది 06-05-2001</ref>
 
==ఇవికూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/కోయిలకొండ" నుండి వెలికితీశారు