1898: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 19:
* [[జూన్ 22]]: [[చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై]], సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్యాంసులు మరియు వాగ్గేయకారులు. (మ.1975)
* [[జూలై 3]]: [[దీవి రంగాచార్యులు]], సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు.ప్రాచీన హిందూ వైద్యశాస్త్ర పరిశోధకులు. (మ.1976)
* [[జూలై 4]]: [[గుర్జారీలాల్ నందా]], భారత జాతీయ రాజకీయనాయకుడు, రెండు పర్యాయములు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. (మ.1998)
* [[సెప్టెంబరు 21]]: [[అద్దంకి శ్రీరామమూర్తి]], సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నటులు మరియు సంగీత విశారదులు. (మ.1968)
* [[డిసెంబర్ 6]]: [[గున్నార్ మిర్థాల్]], ప్రముఖ ఆర్థికవేత్త.
"https://te.wikipedia.org/wiki/1898" నుండి వెలికితీశారు