1972: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 29:
 
== మరణాలు ==
* [[జనవరి 10]]: [[పింగళి లక్ష్మీకాంతం]], ప్రసిద్ధ తెలుగు కవి పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. రాయల అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన వంశానికి చెందినవాడు. (జ. 1894)
* [[జనవరి 22]]: [[స్వామి రామానంద తీర్థ]], తెలంగాణా విముక్తి పోరాట యోధుడు, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (మ.1903)
* [[జనవరి 23]]: [[కె. అచ్యుతరెడ్డి]], స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు. (జ. 1914)
పంక్తి 36:
* [[జూలై 19]]: [[కలుగోడు అశ్వత్థరావు]], స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. (జ.1901)
* [[జూలై 28]]: [[చారు మజుందార్]], నక్సల్బరీ ఉద్యమ నేత. (జ.1918)
* [[సెప్టెంబరు 27]]: [[గోగినేని భారతీదేవి]], స్వతంత్ర్య సమర యోధురాలు మరియు సంఘ సేవిక. (జ. 1908)
* [[నవంబరు 18]]: [[జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ]], ప్రముఖ కవి,పండితుడు,పంచాంగకర్త. (జ.1899)
* [[డిసెంబర్ 25]]: [[చక్రవర్తి రాజగోపాలచారి]], భారతదేశపు చివరి గవర్నర్ జనరల్.
"https://te.wikipedia.org/wiki/1972" నుండి వెలికితీశారు