2001: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 25:
* [[మే 28]]: [[వులిమిరి రామలింగస్వామి]], పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (జ.1921)
* [[జూన్ 1]]: బీరేంద్ర, [[నేపాల్]] రాజు.
* [[జూన్ 4]]: [[దీపేంద్ర]], [[నేపాల్]] రాజు.
* [[జూన్ 6]]: [[కె.ప్రత్యగాత్మ]], తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. (జ.1925)
* [[జూన్ 19]]: [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి|జంధ్యాల]], సుప్రసిద్ధ [[తెలుగు సినిమా]] దర్శకుడు, మాటల రచయిత. (జ.1951)
* [[ఆగష్టు 16]]: [[అన్నా మణి]], భారత భౌతిక శాస్త్రవేత్త మరియు వాతావరణ శాస్త్రవేత్త. (జ.1918)
* [[సెప్టెంబర్ 10]]: [[పొట్లపల్లి రామారావు]], కవి, తొలితరం తెలంగాణ కథకుడు, అభ్యుదయవాది, ప్రజాకార్యకర్త, గ్రామ ప్రేమికుడు, ప్రకృతి ఆరాధకుడు
"https://te.wikipedia.org/wiki/2001" నుండి వెలికితీశారు