1907: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
* [[సెప్టెంబరు 26]]: [[ఆమంచర్ల గోపాలరావు]], స్వాతంత్ర్య సమరయోధులు, చరిత్రకారులు, చలనచిత్ర దర్శకులు. (మ.1969)
* [[నవంబర్ 27]]: [[హరివంశరాయ్ బచ్చన్]], ప్రముఖ [[హిందీ]] కవి.
* [[సెప్టెంబర్ 28]]: [[భగత్ సింగ్]], భారత జాతీయోద్యమ నాయకుడు. (మ.1931)
* [[డిసెంబరు 24]]: [[బులుసు వెంకట రమణయ్య]], కవి (మ.1989)
* [[డిసెంబరు 31]]: [[కొత్త సత్యనారాయణ చౌదరి]], ప్రముఖ సాహితీ విమర్శకుడు, పండిత కవి, హేతువాది మరియు ఉభయ భాషా ప్రవీణుడు. (మ.1974)
"https://te.wikipedia.org/wiki/1907" నుండి వెలికితీశారు