శంకరమంచి పార్థసారధి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శంకరమంచి పార్థసారధి''' కథ, నాటక రచయిత. ఆదివిష్ణు తరువాత అంతటి స్థాయిలో హాస్య నాటకాలు రాసే రచయితలు లేరనుకున్న సమయంలో శంకరమంచి పార్థసారధి రచనలు ప్రారంభించి హాస్యనాటకాలకు కొత్తరూపం ఇచ్చారు.
 
== జననం ==
ఈయన [[1946]], [[నవంబర్ 18]] న [[బందరు]] లో జన్మించారు.