శంకరమంచి పార్థసారధి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
దొంగల బండి, ప్రసన్నకి ప్రేమతో వంటి నాటకాలు... హళ్లికి హళ్లి, పూజకు వేళాయెరా, అబ్బే ఏంలేదు, సైలెన్స్ ప్లీజ్ వంటి నాటికలు రాశారు. రేడియో నాటికలకు జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి పొందారు. రాసిన అన్ని నాటికలకు నాటకాలకు ఉత్తమ రచయితగా అన్ని పరిషత్తులలో బహుమతులు పొందారు.
 
== సినిమా రచన ==
ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు, దొంగరాముడు అండ్ పార్టీ, ప్రేమించుకున్నాం పెళ్లికి రండీ, కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను వంటి సినిమాలకు కథ మరియు మాటల రచయితగా పనిచేశారు.