ప్రజ్ఞం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గణాంకాలు: clean up, replaced: http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 → [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx using AWB
పంక్తి 106:
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
#చెక్కావారి పాలెం గ్రామం, ప్రఙం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ కోనేటి పెదసంజీవయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
ఈ గ్రామంలో వేంచేసియున్న శ్రీ ప్రఙమ్మ అమ్మవారి తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం, చైత్ర పౌర్ణమి రోజున నిర్వహించెదరు. తిరునాళ్ళలో భాగంగా, ముందురోజు(చతుర్దశి) న అమ్మవారికి స్నానంచేయించి, అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించెదరు. పౌర్ణమి రోజున తిరునాళ్ళు నిర్వహించెదరు. తిరునాళ్ళ సందర్భంగా ఆలయానికి రంగులద్ది, చలువ పందిళ్ళు వేసెదరు. [3]
"https://te.wikipedia.org/wiki/ప్రజ్ఞం" నుండి వెలికితీశారు