1908: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
* [[అక్టోబరు 1]]: [[గడిలింగన్న గౌడ్]], [[కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం|కర్నూలు నియోజకవర్గపు]] భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (మ.1974)
* [[అక్టోబరు 2]]:[[పర్వతనేని బ్రహ్మయ్య]], ప్రఖ్యాతి గాంచిన ఛార్టర్డ్ అకౌంటెంట్. (మ.1980)
* [[అక్టోబరు 6]]: [[ఈశ్వరప్రభు]], చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు.
* [[అక్టోబరు 10]]: [[ముదిగొండ లింగమూర్తి]], తొలి తరం సినిమా నటుడు.
* [[అక్టోబర్ 15]]: [[జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్]], ప్రముఖ ఆర్థికవేత్త.
"https://te.wikipedia.org/wiki/1908" నుండి వెలికితీశారు