బాదం నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి →‎నూనె ఉపయోగాలు: clean up, replaced: వెంట్రుకలు → వెండ్రుకలు (2) using AWB
పంక్తి 105:
*పెదాల పగుళ్లను తగ్గించును, మరియు చర్మం ముడతలను తొలగించును.
*చిన్నపిల్లల సబ్బులలో, మర్దననూనెలో బాదం నూనెను ఉపయోగిస్తారు.
 
బాదం నూనె పిల్లలకి చాలా మంచిది. బాదం నూనెతో శిశువు యొక్క చర్మం మర్దన చేయడం వలన
 
*దురదను,మంటను తగ్గిస్తుంది.
*చర్మాన్నిమృదువుగా చేస్తుంది.
*తామర వంటి చర్మ సమస్యల నుండి కాపాడుతుంది.
*అజీర్ణం అయ్యే అవకాశలని తగ్గిస్తుంది.
 
'''కేశ సంరక్షణిగా'''<ref>http://www.indiaparenting.com/health/324_3379/benefits-of-almond-oil.html</ref>
Line 111 ⟶ 118:
*వెంట్రుకలకు మెరుపునిచ్చును.
*వెండ్రుకలు రాలడం నివారించును.
*శిశువు యొక్క తల మీద బాదం నూనెతో మర్దన చేయడం వలన చుండ్రు మరియు చర్మశోథని నివారించడానికి సహాయపడుతుంది.
 
'''ఆహరంగా'''
"https://te.wikipedia.org/wiki/బాదం_నూనె" నుండి వెలికితీశారు