అనుములపల్లె: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య using AWB
పంక్తి 1:
'''అనుములపల్లె''',[[ప్రకాశం]] జిల్లా [[రాచర్ల]] మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 523 368., ఎస్.టి.డి.కోడ్ = 08405. <ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
==గ్రామ పంచాయతీ==
పంక్తి 11:
#శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయం:- నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2015,మే-30వ తేదీ శనివారం ఉదయం ప్రారంభించినారు. సాయంత్రం గ్రామోత్సవం చేపట్టి, శాంతికళ్యాణం నిర్వహించినారు. అనంతరం కులుకు భజన కార్యక్రమం ఏర్పాటుచేసినారు. 31వ తేదీ ఆదివారంనాడు, వేదపండితుల ఆధ్వర్యంలో యంత్రప్రతిష్ఠ, విగ్రహప్రతిష్ఠ ఘనంగా నిర్వహించినారు. అనంతరం హోమం నిర్వహించి, పూర్ణాహుతి కార్యక్రమం శాస్త్రోక్తంగా ప్రత్యేకపూజలు నిర్వహించినారు. ఈ కార్యక్రమాలలో గ్రామస్థులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించినారు. [3]
==గ్రామ విశేషాలు==
అనుములపల్లె గ్రామంలో ఐ.డబ్ల్యూ.ఎం.పి. వాటర్ షెడ్ పథకంలో భాగంగా నిర్మించిన శుద్ధజల కేంద్రాన్ని 2014,మార్చ్-17, సోమవారం నాడు ప్రారంభించారు. ప్రభుత్వం వారు ఈ పథకానికి, 1.83 లక్షల రూపాయల విలువగల యంత్రపరికరాలు అందించారు. పంచాయతీకి నిధులు లేకపోవటంతో, సర్పంచ్ శ్రీ భూపని చిన్నకాశయ్య, గ్రామంలో త్రాగునీటి అవసరాలు తీర్చటానికి, తన స్వంత నిధులు 2.1 లక్షల రూపాయలు వెచ్చించి, ఈ పథకానికి కావలసిన షెడ్డు నిర్మాణంచేశారు. గ్రామంలో ప్రతి కుటుంబానికీ, ఉచితంగా శుద్ధజలం అందించాలనే ఉద్దేశ్యంతో ఆయన ఈ విధమైన వితరణచేసి అందరికీ ఆదర్శం నిలిచారు. [2]
 
==గణాంకాలు==
* 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
*జనసంఖ్య 3071
*పురుషుల సంఖ్య 1541
*పురుషులు 1541
*స్త్రీలు 1530
*నివాసగృహాలు 737
"https://te.wikipedia.org/wiki/అనుములపల్లె" నుండి వెలికితీశారు