నడకుదురు(చల్లపల్లి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
'''నడకుదురు''', [[కృష్ణా జిల్లా]], [[చల్లపల్లి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 126. యస్.టీ.డీ కోడ్ = 08671.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరువెనుక చరిత్ర==
శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడిగా ఆశ్వయుజ శుద్ధ చతుర్దశి నాడు నరకాసురుడిని ఇక్కడే సంహరించాడని స్కంద పురాణం చెబుతున్నది. ఈ వూరి పురాతన నామాలు :- నరకోత్తారక క్షేత్రం, నరకొత్తూరు, నడకదూరు. [2]
==గ్రామ భౌగోళికం==
 
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో పురిటిగడ్డ, నిమ్మగడ్డ, నాదెళ్ళవారిపాలెం, రాముడుపాలెం, వెలివోలు, పాగోలు గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో మౌలిక వసతులు==
===త్రాగునీటి సౌకర్యం===
ఈ గ్రామములో ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకాన్ని నిర్మించినారు. ఈ పథకానికి రోటరీ క్లబ్ ఆఫ్ చల్లపల్లి వారు రు.3.7 లక్షల విలువగల యంత్రాలను, భవనం మరమ్మత్తులకు సహకారాన్నీ అందించినారు. నడకుదురు పంచాయతీ తరపున భవన నిర్మాణం, విద్యుత్తు సౌకర్యం, నీటి సదుపాయం ఏర్పాటు చేసినారు. [6]
===ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం===
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
 
==గ్రామపంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ పుట్టి వీరాస్వామి సర్పంచిగా, 8 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. [3]
Line 111 ⟶ 115:
#ఈ అలయంలో, 2014,అక్టోబరు-25, కార్తీకమాసం, విదియ, శనివారం ఉదయం, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించినారు. అనంతరం లక్ష బిల్వపత్రాలతో శతసహస్ర నామాలతో ఘనంగా బిల్వార్చన నిర్వహించినారు. ప్రత్యేక అలంకరణలో శ్రీ పృధ్వీశ్వరుడు దర్శనమిచ్చినాడు. [4]
#ఈ ఆలయానికి రాముడుపాలెం గ్రామములో 2.76 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. []
 
===శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయం===
పాటలీవనంలో కొలువైయున్న ఈ ఆలయంలో భక్తులు, 2014,అక్టోబరు-27, నాగులచవితి మరియూ కార్తీకసోమవారం సందర్భంగా స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించి తమ మొక్కుబడులు తీర్చాలంటూ పాటలీవృక్షాలకు తమ మొక్కుబడులు కట్టినారు. [5]
Line 118 ⟶ 121:
==గ్రామములోని ప్రధాన పంటలు==
వరి ప్రదాన పంట
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
 
==గ్రామ ప్రముఖులు==
[[అరిపిరాల విశ్వం]] వీరు ప్రముఖ రచయిత మరియు ఆధ్యాత్మిక గురువు. "ఆనందఘన" గా సుప్రసిద్ధులు.
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==