గుండయ పాళెం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య (2), స్త్రీలు → స్త్రీల సంఖ్య (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''గుండయ పాళెం''' [[ప్రకాశం]] జిల్లా [[ఒంగోలు మండలము|ఒంగోలు]] మండలం లోని గ్రామం<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్: 523 182., ఎస్.టి.డి.కోడ్ = 08592.
 
==గ్రామ విశేషం==
ఈ తీర ప్రాంత మత్స్యకార గ్రామంలో మద్యం తాగే అవకాశమే లేదు. గొడవలకు ఆస్కారమే లేదు. సంపాదించిన సొమ్ముతో సుఖంగా జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో ఈ సమూల మార్పునకు మహిళా సంకల్పమే కారణం. స్త్రీలంతా ఐక్యంగా కదిలి అదికారుల సాయంతో గొలుసు దుకాణాలను మూయించారు. తమ గ్రామాన్ని తీర్చి దిద్దుకుంటున్నారు. [3]
 
== గ్రామ వివరణ ==
 
{| class="wikitable"
|-
Line 123 ⟶ 119:
|
|}
==గ్రామ చరిత్ర==
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==సమీప మండలాలు==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
పశ్చిమాన సంతనూతలపాడు మండలం,ఉత్తరాన మద్దిపాడు మండలం,తూర్పున కొత్తపట్నం మండలం,ఉత్తరాన నాగులుప్పలపాడు మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి సాగునీటి సౌకర్యం==
===గ్రామ పంచాయతీ===
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి సంకె వెంకటేశ్వరమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషం==
ఈ తీర ప్రాంత మత్స్యకార గ్రామంలో మద్యం తాగే అవకాశమే లేదు. గొడవలకు ఆస్కారమే లేదు. సంపాదించిన సొమ్ముతో సుఖంగా జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో ఈ సమూల మార్పునకు మహిళా సంకల్పమే కారణం. స్త్రీలంతా ఐక్యంగా కదిలి అదికారుల సాయంతో గొలుసు దుకాణాలను మూయించారు. తమ గ్రామాన్ని తీర్చి దిద్దుకుంటున్నారు. [3]
 
==మూలాలు==
Line 131 ⟶ 142:
== వెలుపలి లింకులు ==
గ్రామసంభదిత వివరాలకు ఇక్కడ చూడండి [http://www.onefivenine.com/india/villages/Prakasam/Ongole/Gundayapalem]
[2] ఈనాడు ప్రకాశం; 2013, ఆగష్టు-3; 2వ పేజీ2వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం; 2014,జనవరి-17; 8వ పేజీ8వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015,అక్టోబరు-6; 1వపేజీ.
 
{{ఒంగోలు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/గుండయ_పాళెం" నుండి వెలికితీశారు