మనోరమ (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
1987లో ప్రపంచంలోనే అత్యధిక సినిమాలలో నటించిన సినీ నటిగా ఈమె [[గిన్నీస్ బుక్]] లో స్థానం సంపాదించినది. ఈ రికార్డు 2009 వరకూ ఎవరూ అధిగమించలేదు. మనోరమ ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించారు. తమిళనాడు సీఎం [[జయలలిత (నటి)|జయలలిత]], మాజీ సీఎంలు అన్న దురై, ఎంజీ రామచంద్రన్‌, [[కరుణానిధి]]తో పాటు [[నందమూరి తారక రామారావు]] తో కలిసి నటించారు.
 
ఇక ప్రముఖ హీరోలైన [[శివాజీ గణేశన్]], [[రజనీకాంత్‌]], [[కమల్ హాసన్]] తో కలిసి నటించారు. 1958లో తమిళంలో మాలఇట్టామంగై చిత్రంతో మనోరమ తెరంగ్రేటం చేశారు. ఇక చివరి చిత్రం సింగం-2.
 
== జననం ==
"https://te.wikipedia.org/wiki/మనోరమ_(నటి)" నుండి వెలికితీశారు