గౌతమ బుద్ధుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బుద్ధుని జీవితము: clean up, replaced: శతాబ్ధం → శతాబ్దం using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
=== దేశ పర్యటన మరియు బౌద్ధ మత ప్రచారం ===
[[దస్త్రం:Dasavatara9.png|thumb|దేశ పర్యటన చేస్తున్న బుద్ధుడు]]
[[File:Buddha Statue at amaravati. AP.JPG|thumb|left|అమారవతిలో గౌతమ బుద్ధుని విగ్రహము]]
మిగిలిన 45 సంవత్సరాల జీవితంలో గౌతమ బుద్ధుడు గంగా నదీ పరివాహక ప్రాంతాలైన ఉత్తర ప్రదేశ్, బీహార్ మరియు దక్షిణనేపాల్ ప్రాంతాలలో పర్యటించి విభిన్న సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు తన సిద్ధాంతాలను బోధించాడు. ఈ ప్రజలలో గొప్పతత్వ వేత్తలను మొదలుకొని, వీధులను శుభ్రం చేసే అంటరానివారు, అంగుళీమాల లాంటి హంతకులు, అళవక వంటి నర మాంసభక్షకులు ఉండేవారు. బౌద్ధ మతంలో అన్ని జాతులు తెగలకు చెందిన ప్రజలు మారడానికి వీలుండడం మరియు కుల, వర్గ విభజనలేకపోవడంతో బౌద్ధ మత సంఘంలోకి వేల కొద్దీ ప్రజలు రావడం మొదలు పెట్టారు. దీని వల్ల గౌతమ బుద్ధుడు ఇతర మతస్తుల నుండి బెదిరింపులు, హత్యా యత్నాలు ఎదుర్కొన్నాడు.
 
"https://te.wikipedia.org/wiki/గౌతమ_బుద్ధుడు" నుండి వెలికితీశారు