వల్లూరు పాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: clean up using AWB
పంక్తి 108:
 
===మండల పరిషత్తు పాఠశాల===
====శ్రీ పి.ఇమ్మానియేలు====
ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ పి.ఇమ్మానియేలు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైనారు. 2015,సెప్టెంబరు-5న గురుపూజోత్సవంనాడు, విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించు కార్యక్రమంలో, వీరీ పురస్కారాన్ని అందుకుంటారు. 25 సంవత్సరాలుగా ఉపధ్యాయ వృత్తిలో ఉన్న వీరు, వేసవిలో విద్యార్ధులకు ఉచితంగా శిక్షణా తరగతుకు నిర్వహించడం, పాఠాశాలలో వార్షికోత్సవాలు నిర్వహించడం, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధుల సంఖ్య పెంచడం, దాతల సహకారంతో పాఠశాలలోని విద్యార్ధులకు మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి సేవాకార్యక్రమాలు నిర్వహించినందుకు వీరికి ఈ పురస్కారం లభించినది. [4]
 
విశాఖపట్నంలోని మదర్ థెరెస్సా సోషల్ వెల్ఫేర్ అర్గనైజేషన్, వీరిని "గురుబ్రహ్మ" రాష్ట్రస్థాయి పురస్కారానికి ఎంపిక చేసినారు. వీరికి ఈ పురస్కారాన్ని, 11-అక్టోబరు,2015న అందజేసెదరు. [5]
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామములో రాజకీయాలు==
"https://te.wikipedia.org/wiki/వల్లూరు_పాలెం" నుండి వెలికితీశారు