"1838" కూర్పుల మధ్య తేడాలు

23 bytes added ,  5 సంవత్సరాల క్రితం
చి
చి (clean up, replaced: గ్రంధం → గ్రంథం (2) using AWB)
 
== సంఘటనలు ==
• [[ఏనుగుల వీరాస్వామయ్య]] గారి [[కాశీయాత్ర చరిత్ర]]ను ఆయన మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై గారు మొదటిసారిగా 1838 లో ముద్రించారు. ఈ గ్రంథం [[1869]] లో ద్వితీయ ముద్రణ పొందింది. ఈ గ్రంథం [[1941]] లో [[దిగవల్లి వేంకట శివరావు]] గారు అనేక వివరణలతో ప్రచురించారు. ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు బెజవాడలోక్రొత్త ఢిల్లీ లో తిరిగి ముద్రించారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1754078" నుండి వెలికితీశారు