వికీపీడియా:వికీప్రాజెక్టు/భారతదేశం/బేరీజు: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
వికీప్రాజెక్టు భారతదేశం '''విలువల విభాగానికి''' స్వాగతం! ఈ విభాగం భారతీయ వ్యాసాల నాణ్యతపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఈ నాణ్యత విలువలను అనుసరించి వ్యాసాలు ఎంత బాగా ఉన్నాయో తేల్చవచ్చు. అంతేకాదు మంచి మంచి రచనలకు గుర్తింపు కూడా లభిస్తుంది. <!-- While much of the work is done in conjunction with the [[WP:1.0]] program, the article ratings are also used within the project itself to aid in recognising excellent contributions and identifying topics in need of further work. -->
 
ఒక వ్యాసాన్ని {{tl|వికిప్రాజెక్టు భారతదేశం}} మూసలో ఉన్న వివిధ పారామీటర్లను మార్చటం ద్వారా చేయవచ్చు, దీని వలన వ్యాసాలను ఒక పద్దతిపద్ధతి ప్రకారం వర్గీకరించవచ్చు. అన్ని వ్యాసాలు [[:వర్గం:విలువ కట్టబడుతున్న భారతదేశ వ్యాసాలు|విలువ కట్టబడుతున్న భారతదేశ వ్యాసాలు]] అనే వర్గంలో ఏదో ఒక ఉప-వర్గంలో వ్యాసాలుగా చేరతాయి. ఇలా వర్గీకరించిన తరువాత ఆ వర్గీకరణను అనుసరించి [[వికీపీడియా:వెర్షను 1.0 సంపాదకీయ జట్టు/విలువ కట్టబడుతున్న భారతదేశ వ్యాసాలు|యాంత్రికంగా వ్యాసాల చిట్టా]]ను తయారు చేయవచ్చు.
 
== తరచుగా అడిగే ప్రశ్నలు ==