జయమ్ము నిశ్చయమ్మురా (1989 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ, replaced: → , → (6) using AWB
→‎విశేషాలు: సంభాషణలు
పంక్తి 38:
* శాంతి కోసం కాలేజీ ఎదుట పడిగాపులు కాస్తున్న రాముడి పర్సు క్రింద పడిపోవటం చూసిన శాంతి అతని భుజాన్ని తట్టి అతని పర్సును తిరిగివ్వటంతో, మరుసటి రోజు కూడా రాముడు అదే చోట కావాలని పర్సు పడేసుకోవటం. దానిని ఒక ముష్ఠివాడు తీసుకెళ్ళిపోవటం
* "గా సైన్మ జూశ్నావె" అని సూరిబాబు తండ్రి తెలంగాణా యాసలో అందరికీ చూసిన సినిమా కథను వివరించటం. ఆ యాస గోపాలం కు అర్థం కాక పోవటం.
 
== సంభాషణలు ==
* అవంతి: అమ్మా...
* సూరిబాబు: అమ్మో...
* అవంతి: ఇదే చెప్తున్నాను...
* సూరిబాబు: వద్దు.. నువ్వు చెప్పకు
* అవంతి: ఆరు నూరైనా సరే...
* సూరిబాబు: వద్దే...ఆరెప్పుడూ నూరు కాదే
* అవంతి: చెల్లెళ్ళ చదువు పూర్తయ్యేవరకు, తమ్ముడికి ఉద్యోగం దొరికేవరకు...నేను పెళ్ళి చేస్కోనని శపథం చేస్తున్నాను
* సూరిబాబు: ఇక ఈ జన్మలో మన పెళ్ళి అయినట్లే
 
==పాటలు==
==మూలాలు==