ఉపమాలంకారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
;ఉపమానం: దేనితో పోలుస్తున్నామో అది ఉపమానం
;ఉపమేయం: దేన్ని పోలుస్తున్నామో అది ఉపమేయం
;సమానధర్మం: ఉపమానానికి, ఉపమేయానికి మధ్యనున్న పోలిక
;ఉపమావాచకం: ఉపమానంతో ఉపమేయాన్ని పోల్చడానికి వాడే పదం
 
== ఉదాహరణలు ==
*'''ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది'''
"https://te.wikipedia.org/wiki/ఉపమాలంకారం" నుండి వెలికితీశారు