ఉపమాలంకారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''ఉపమాలంకారం''' ఉపమానానికి, ఉపమేయానికి సామ్యమైన సాదృశాన్ని చెప్పే అలంకారం లేదా ఉపమేయంతో ఉపమానాన్ని పోల్చడం. ఇది అర్థాలంకారాల్లో ఒకటి.
== సాంకేతిక పదాలు ==
ఉపమాలంకారాన్ని అర్థంచేసుకునేందుకు ఉపకరించే సాంకేతిక పదాలు, వాటి అర్థాలు ఇవి<ref name="సందీప్ ఉపమాలంకారం">{{cite web|last1=పి.|first1=సందీప్|title=ఉపమాలంకారము (Simile)|url=http://manonetram.blogspot.in/2010/07/blog-post_11.html|website=మనోనేత్రం|accessdate=22 October 2015|date=11 జూలై 2010}}</ref>:
;ఉపమానం: దేనితో పోలుస్తున్నామో అది ఉపమానం
;ఉపమేయం: దేన్ని పోలుస్తున్నామో అది ఉపమేయం
"https://te.wikipedia.org/wiki/ఉపమాలంకారం" నుండి వెలికితీశారు