క్రిష్టంశెట్టిపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య (2), స్త్రీలు → స్త్రీల సంఖ్య (2) using AWB
పంక్తి 125:
===శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం===
శ్రీరామనవమి సందర్భంగా, ఈ గ్రామంలోని ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణాన్ని, వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా, గ్రామంలో ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేస్తారు. [4]
===శ్రీ వాల్మీకి దేవస్థానం===
ఈ ఆలయంలో, 2015,అక్టోబరు-27వ తేదీ మంగళవారంనాడు, వాల్మీకి జయంతి సందర్భంగా విశేషపూజలు నిర్వహించినారు. గ్రామోత్సవం నిర్వహించినారు. ఈ సందర్భంగా, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించినారు. [5]
 
== గణాంకాలు ==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,949.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 3,972, మహిళల సంఖ్య 3,977, గ్రామంలో నివాస గృహాలు 1,799 ఉన్నాయి.