2004: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
* [[ఆగష్టు 8]]: [[పసుమర్తి కృష్ణమూర్తి]], ప్రముఖ చలనచిత్ర నృత్యదర్శకుడు. (జ.1925)
* [[ఆగష్టు 15]]: [[అమర్‌సిన్హ్ చౌదరి]], గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి.
* [[ఆగష్టు 16]]: [[జిక్కి]], తమిళ, కన్నడ, మళయాళ, సింహళ మరియు హిందీ భాషలలో ప్రసిద్ధ సినీ గాయకురాలు. (జ.1937)
* [[సెప్టెంబర్ 7]]: [[కృష్ణాజిరావు సింధే]], తెలుగు టాకీ చిత్రమైన [[భక్తప్రహ్లాద (సినిమా)|భక్తప్రహ్లాద]] లో ప్రహ్లాదునిగా నటించిన బాలనటుడు. సురభి నాటక సమాజంలో రంగస్థల నటుడు. (జ.1923)
* [[సెప్టెంబర్ 22]]: [[బొడ్డు గోపాలం]], ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు. (జ.1927)
"https://te.wikipedia.org/wiki/2004" నుండి వెలికితీశారు