అబ్బూరు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గణాంకాలు: clean up, replaced: http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 → [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx using AWB
పంక్తి 103:
1953 లో అబ్బూరు గ్రామ పంచాయతీకి, చేతులెత్తడం ప్రక్రియ ద్వారా సర్పంచి ఎన్నిక జరిగింది. ఆ విధంగా అప్పుడు శ్రీ మన్నె భూషయ్య సర్పంచిగా ఎన్నికై 25 సంవత్సరాలపాటు సేవలందించినారు. [3]
 
#ఈ ఊరిలోని [[రామాలయం]] 1905 వ సంవత్సరం లో నిర్మించారు. అయితే ప్రస్తుతం ఆ ఆలయం పాతబడిపోతుంది.
#ఇదే ఊరిలో నరసింహస్వామి ఆలయం ప్రసిద్ధమైనది.అక్కడ గుడి అంతర్భాగములో నరసింహుని విగ్రహం ఉంది. చూడటానికి దిగువభాగానికి మెట్లు ఉన్నాయి. ఈ రెండు ఆలయాలు ప్రసిధ్ధమైనవి మరియు పురాతనమైనవి.ఇంకా ఈ ఊరిలో కనకదుర్గ గుడి, గంగమ్మ గుడి, [[సాయిబాబా]] గుడి, ఆంజనేయుని గుడి, పోలెరమ్మ గుడి, అంకమ్మ తల్లి గుడి, వినాయకుని గుడి, శివుని గుడి, బ్రహ్మం గారి గుడి, నారయణుని గుడి ఉన్నాయి.
# నాలుగు చర్చిలు, ఒక పీర్ల చావడి ఉన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/అబ్బూరు" నుండి వెలికితీశారు