పర్లాకిమిడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 78:
==గ్రామంలోని ప్రముఖులు నాడు/నేడు ==
 
*పారనంది జగన్నాధ స్వామి (1886-?) ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు మరియు నాటక కర్త. వీరు శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి గ్రామంలో 1886 నవంబరు 11 తేదీన రామశాస్త్రి మరియు వెంకట మహాలక్ష్మి దంపతులకు జన్మించారు.
*'''[[గూటాల కృష్ణమూర్తి]] ''' ? (1924 - ) - సుప్రసిద్ద తెలుగు సాహితీకారుడు, రచయిత. [[లండన్]] నగరంలో స్థిరపడ్డారు. [[శ్రీశ్రీ]] మహా ప్రస్థానం కవిగారి సొంతగొంతుతో రికార్డు చేయించి అందంగా మహా ప్రస్థానం విదేశాంధ్ర ప్రచురణగా అచ్చువేయించిన సాహి త్యాభిమాని కృష్ణమూర్తి.
 
వీరు శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి గ్రామంలో 1886 నవంబరు 11 తేదీన రామశాస్త్రి మరియు వెంకట మహాలక్ష్మి దంపతులకు జన్మించారు.
 
[[వర్గం:ఒడిషా నగరాలు మరియు పట్టణాలు]]
[[వర్గం:శ్రీకాకుళం జిల్లా రైల్వేస్టేషన్లు]]
"https://te.wikipedia.org/wiki/పర్లాకిమిడి" నుండి వెలికితీశారు