పాతమాగులూరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య (2), స్త్రీలు → స్త్రీల సంఖ్య (2) using AWB
పంక్తి 109:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===శ్రీ కోదండరామాలయo===
ఈ గ్రామంలో రు.40 లక్షలతో నిర్మించిన కోదండరామాలయలో 24 ఆగష్టు 2013 శనివారంనాడు ఉదయం 8-27 గంటలకు శ్రీ [[కోదందరాముడు]], సీతాదేవిల[[సీతాదేవి]]ల విగ్రహాల ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగినది. అనంతరం ధ్వజస్థంభ ప్రతిష్ట జరిగినది. ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఐదు వేలమందికి అన్నదానం చేశారు. [3]
===శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం===
పాతమాగులూరు గ్రామ ప్రధాన కూడలిలోని ఈ ఆలయం రెండు శతాబ్దాల చరిత్ర గలది. ఈ ఆలయాన్ని గ్రామస్థుల సమిష్టి కృషితో 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మాణం చేశారు. ఈ ఆలయ పునఃప్రతిష్ఠ వేడుకలు, 2015,మే-29వ తేదీ శుక్రవారంనాడు, కన్నులపండువగా ప్రారంభమైనవి. 30వ తేదీ శనివారం ఉదయం మన్యుసూక్త, శాంతిహోమాలు, విగ్రహ, ఉత్సవ మూర్తులకు పంచామృతాభిషేకాలు, మూలమంత్ర జపాలు చేసినారు. సాయంత్రం బలిహరణ, గ్రామోత్సవం, క్షీరాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాధివాసం, మూలమంత్ర హోమాలు వైభవంగా నిర్వహించినారు. 31వ తేదీ ఆదివారం ఉదయం 9-06 గంటలకు, జీర్ణోద్ధరణ, త్రయాహ్నిక, దీక్షాపూర్వక ప్రతిష్ఠా కార్యక్రమాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించినారు. ప్రాతఃకాలపూజ, నిత్యానుష్టాలు, మహాశాంతిహోమాలు, జీవన్యాసం, అష్టబంధన మహాపూర్ణాహుతి కార్యక్రమాలు చేపట్టినారు. స్వామిని వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించినారు. ఈ కార్యక్రమాలకు స్థానికులతోపాటు, పరిసరప్రాంతాలనుండి గూడా వచ్చిన భక్తులతో ఆలయప్రాంగణం కిటకిటలాడినది. ఈ సందర్భంగా గ్రామ విద్యార్ధినులు ప్రదర్శించిన కోలాటప్రదరన పలువురిని ఆకట్టుకున్నది. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించినారు. [4]&[5]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/పాతమాగులూరు" నుండి వెలికితీశారు