ముండ్లమూరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య (2), స్త్రీలు → స్త్రీల సంఖ్య (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 103:
'''ముండ్లమూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 523 265., ఎస్.టి.డి.కోడ్ = 08407.
 
ముండ్లమూరు గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> లో చిలకలేరు వాగుపై రు. 5.19 కోట్లతో ఒక ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఉన్నది. ఈ పథకం 2015,అక్టోబరు-31 కి పూర్తికాగలదు. [4]
 
==గ్రామంలోని మౌలిక సౌకర్యాలు==
 
===సమీప గ్రామాలు===
వెంపాడు 2 కి.మీ, పెద్దరావిపాడు 3 కి.మీ, తమ్ములురు 2 కి.మీ, పసుపుగల్లు 3 కి.మీ, సింగన్నపాలెం 3కి.మీ, తురకపాలెం 3కి.మీ, చాంద్రగిరి 2 కి.మీ.
===సమీప మండలాలు===
తూర్పున తాళ్ళూరు మండలం, పశ్చిమాన దర్శి మండలం, ఉత్తరాన నూజెండ్ల మండలం, తూర్పున అద్దంకి మండలం.
===సమీప పట్టణాలు===
జిల్లా కేంద్రం ఒంగోలు = 53 కి.మీ., దర్శి 18 కి.మీ, అద్దంకి 15 కి.మీ, వినుకొండ 35 కి.మీ.
==గ్రామంలోని మౌలిక సౌకర్యాలు==
==గ్రామములో వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
ముండ్లమూరు గ్రామములో చిలకలేరు వాగుపై రు. 5.19 కోట్లతో ఒక ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఉన్నది. ఈ పథకం 2015,అక్టోబరు-31 కి పూర్తికాగలదు. [4]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం:- ముండ్లమూరు గ్రామానికి చెందిన శ్రీ పాలడుగు వెంకటరావు, పద్మావతి దంపతులు, ఈ ఆలయానికి, వీరబ్రహ్మేంద్రస్వామి, ఈశ్వరమ్మ తల్లి ఉత్సవ విగ్రహాలను అందజేసినారు. ఈ సందర్భంగా గ్రామంలో 2014,డిసెంబరు-7వ తేదీన, మేళతాళాలతో గ్రామోత్సవం నిర్వహించినారు. [2]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
ఈ గ్రామంలోని శివసాయి పబ్లిక్ స్కూలు సమీపంలోని పొలాలలో, 13వ శతాబ్దం నాటి రెండు శాసనాలు లభ్యమైనవి. ఇవి 1249వ సంవత్సరంలోని కాకతీయుల కాలంనాటివిగా గుర్తించినారు. ఆలయంలో ధూప,దీప, నైవేద్యాలకోసం, భూమిని దానం చేసినట్లు ఈ శాసనంలో ఉన్నది. [3]
 
Line 145 ⟶ 153:
== గణాంకాలు ==
2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,471.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,241, మహిళల సంఖ్య 1,230, గ్రామంలో నివాస గృహాలు 555 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,683 హెక్టారులు.
==సమీప గ్రామాలు==
వెంపాడు 2 కి.మీ, పెద్దరావిపాడు 3 కి.మీ, తమ్ములురు 2 కి.మీ, పసుపుగల్లు 3 కి.మీ, సింగన్నపాలెం 3కి.మీ, తురకపాలెం 3కి.మీ, చాంద్రగిరి 2 కి.మీ.
==సమీప పట్టణాలు==
దర్శి 18 కి.మీ, అద్దంకి 15 కి.మీ, వినుకొండ 35 కి.మీ.
==జిల్లా కేంద్రం==
ఒంగోలు 53 కి.మీ
==సమీప మండలాలు==
తూర్పున తాళ్ళూరు మండలం, పశ్చిమాన దర్శి మండలం, ఉత్తరాన నూజెండ్ల మండలం, తూర్పున అద్దంకి మండలం.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ముండ్లమూరు" నుండి వెలికితీశారు