గురజాడ కృష్ణదాసు వెంకటేష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| caption = జి. కె. వెంకటేష్
| birth_name = జి. కె. వెంకటేష్
| birth_date = [[సెప్టెంబర్ 21]], [[1927]]
| birth_place = [[హైదరాబాద్]], [[బ్రిటిష్ ఇండియా]]
| native_place =
పంక్తి 37:
 
 
'''జి.కె.వెంకటేష్''' లేదా '''గురజాడ కృష్ణదాసు వెంకటేష్''' ([[సెప్టెంబర్ 21]], [[1927]] - [[నవంబర్ 17]], [[1993]]) ప్రఖ్యాత దక్షిణ భారత సినిమా సంగీత దర్శకుడు. ఈయన తెలుగు, తమిళ సినిమాలకు సంగీతము సమకూర్చినప్పటికీ కన్నడ చిత్రరంగములో 1960ల నుండి 1980ల వరకు అనేక కన్నడ సినిమాలకు సంగీతం సమకూర్చాడు. ఒక సాంఘిక సినిమా కన్నడ నాట ఒకే థియేటర్లో ఒకే రోజు మూడు ఆటల చొప్పున సంవత్సరానికి మూడు మాసాల పాటు ఏకథాటిగా నడిచింది. ఆ సినిమా పేరు ''బంగారద మనష్య'', ఈ సినిమాకు సంగీతదర్శకుడు జి.కె.వెంకటేషే. ఈ సినిమా ను తెలుగులొ [[బంగారు మనిషి]]గా తిరిగి తీశారు.
 
==తొలి జీవితం==